#RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు
  • 3 years ago
Bollywood legend Dilip Kumar lost life at the age of 98 in Mumbai's Hinduja Hospital on July 7.Born Mohammed Yusuf Khan, Dilip Kumar debuted as an actor in the film Jwar Bhata (1944). In a career spanning over five decades, he worked in over 65 films.
#BollywoodlegendDilipKumar
#RIPDilipKumar
#SairaBanu
#DilipKumarAwards
#DilipKumarNetWorth
#DilipKumarfilms

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దిలీప్ కుమార్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహమ్మద్ యూసుఫ్ ఖాన్, బుధవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబం తెలిపారు. ఇక ఆయన మృతదేహాన్ని ఇంటికి భారీ సెక్యూరిటీ మధ్య తరలించారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను ముంబైలోని జుహు శ్మ‌శాన‌ వాటిక‌లో నిర్వ‌హించ‌నున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.