ENG vs SL, 2nd ODI: Sam Curran, Eoin Morgan Star As England Seal Series Win Over Sri Lanka
  • 3 years ago
ENG vs SL, 2nd ODI: Sam Curran, Eoin Morgan Star As England Seal Series Win Over Sri Lanka
#EngVsSl
#Srilanka
#Teamindia
#DhananjayadeSilva
#DasunShanaka
#EoinMorgan
#SamCurran
#JasonRoy
#Joeroot
#Bairstow

ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో 0-3తో క్వీన్ స్వీప్ అయిన లంక.. వన్డే సిరీస్‌లోనూ వాష్ ఔటయ్యే దిశగా కొనసాగుతోంది. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన పెరీరా సేన.. రెండో వన్డేలోనూ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఓటమితో శ్రీలంక వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అత్యధిక వన్డేలు ఓడిపోయిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది
Recommended