Corona virus third wave myth Buster | Oneindia Telugu
  • 3 years ago
Corona virus third wave myth Buster.
#Coronavirus
#Covid19
#Thirdwave

పాజిటివ్ కేసులు తగ్గినా..థర్డ్ వేవ్ భయం ప్రజల్ని వెంటాడుతోంది. తాజాగా చిన్నారులు వైరస్ బారిన పడుతుండటం భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్య నిపుణులు ప్రజల్లో కరోనా వైరస్ థర్డ్ వేవ్ పై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు
Recommended