WTC Final : Virat ‘Tinker Man’ Kohli’s Captaincy Absolutely Spot-On || Oneindia Telugu
  • 3 years ago
WTC Final : Former England captain Nasser Hussain was also effusive in his praise for Kohli’s captaincy and said that the India skipper was spot-on with his bowling changes.
#ViratKohli
#WTCFinal
#Shami
#IndvsNz
#KaneWilliamson
#Teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ముఖ్యంగా ఐదో రోజు ఫస్ట్ సెషన్ ఆటలో అతను బౌలర్లను ఉపయోగించిన విధానం ఆకట్టుకుందని కొనియాడాడు. ఇప్పటికే టెస్ట్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన విరాట్.. ఈ తరహా కెప్టెన్సీతో ఈ 21వ శతాబ్దంలో గొప్ప టెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందుతాడని కొనియాడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న నాసర్ హుస్సేన్.. ఐదో రోజు ఫస్ట్ సెషన్ ఆట అనంతరం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Recommended