Etela Rajender: ఆత్మగౌరవ పోరాటం కాదు.. అస్తిత్వం కోసం ఆరాటం - వినయ్ భాస్కర్
  • 3 years ago
Telangana: Former minister Eatala Rajender along with senior leaders from Telangana join BJP at New Delhi. Ahead of this govt chief whip vinay bhaskar slams bjp leader etela rajender for local issues.
#EtelaRajenderJoinsBJP
#vinaybhaskar
#EtelaRajenderLandGrabbingIssue
#CMKCR
#EtelaLandGrabbingCaseInvestigation
#KTR
#Telangana
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీ ఫిరాయింపు ప్రక్రియ పూర్తయింది. తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. నిన్న మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పని చేసి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended