Telangana Congress Leaders Met Governor, Seek Free Vaccination To All
  • 3 years ago
Telangana Congress Leaders submit a memorandum to Governor Tamilisai Soundararajan and all the District Collectors on Friday demanding free vaccination to all people.
#TelanganaCongressLeaders
#FreeVaccinationToAll
#GovernorTamilisaiSoundararaja
#TRS
#COVID19
#CMKCR
#BJP

కాగా,తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేయాలని, రాష్ట్రంలో కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలని, ఇప్పటివరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు చెల్లించిన డబ్బులను బాధితులకు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు
Recommended