మన క్రికెటర్లు.. మనసున్న హీరోలు ! Stories Of Strength || Oneindia Telugu
  • 3 years ago
IPL Stars are not only for entertainment, Cricketers helps people , Donates money,ipl salary and run campaigns to collect funds in fight against corona virus
#Covid19
#Ipl2021
#BCCI
#ViratKohli
#Rishabhpant
#PatCummins

భారత్‌లో కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న అలజడి చూసి ఆస్ట్రేలియా క్రికెటర్లు చలించిపోతున్నారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులను చూసి తట్టుకోలేకపోతుననారు. భారత్‌లో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు విరాళాల సేకరణ చేయబోతున్నారు
Recommended