Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
  • 3 years ago
Yellow fungus cases reported in UP: Know why it can prove more dangerous than black, white fungus
#YellowFungus
#YellowFungusSymptoms
#BlackFungusSymptoms
#WhiteFungus
#WhiteFungushighriskofinfection
#Oxygen
#AmphotericinB
#MucormycosisSymptoms
#COVID19inducedBlackFungus
#Coronavirus​inindia
#CovidVaccination​
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients

ఏ ముహూర్తానా కరోనావైరస్ గురించి ప్రపంచంకు తెలిసిందో... ఇక అప్పటి నుంచే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలంవెల్లదీస్తున్నారు. దీని నుంచి సరికొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకు కరోనావైరస్ ప్రజలను బెంబేలెత్తించగా.. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ వణికించింది. దీని తర్వాత వైట్ ఫంగస్ గురించి విన్నాం. తాజాగా ఎల్లో ఫంగస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. అసలు ఈ ఎల్లో ఫంగస్ అంటే ఏంటి.. ఇది ఎంతవరకు ప్రమాదకరందేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న వేళ మరో కొత్త ఫంగస్ జాబితాలో చేరిపోయింది. దీనిపేరే ఎల్లో ఫంగస్. ఎల్లో ఫంగస్‌కు సంబంధించిన తొలికేసు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.ఇది బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్‌ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిస వ్యక్తికి ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్టు నేతృత్వంలో చికిత్స అందుతోంది.
Recommended