AP Budget 2021 Allocations ఏయే రంగానికి ఎంత ? | CM YS Jagan | COVID19 || Oneindia Telugu
  • 3 years ago
AP Budget 2021: AP Finance Minister Buggana Rajendranath Introduced Budget In Assembly - AP Budget 2021 - 2022. The budget allocates Rs 47,283.21 crore for women and Rs 16,748.47 crore for children. State government allocates Rs 1,000 crore exclusively to fight Covid-19 pandemic.
#APBudget2021
#AndhraPradeshassembly
#APFinanceMinisterBugganaRajendranath
#APCMYSJagan
#agriculturebudget
#COVID19BudgetAllocation
#Covid19pandemic
#APAssembly
#Welfareschemes
#JaganannaVidyaDeevena

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,29,779 కోట్ల అంచనాతో బడ్జెట్‌ కేటాయింపులకు రూపకల్పన చేశారు. వ్యవసాయం,విద్య,వైద్య రంగాలకు,వైఎస్సార్ పెన్షన్ వంటి పథకాలకు భారీగా కేటాయింపులు జరిపారు. వెనుకబడిన కులాలకు బడ్జెట్‌లో 32 శాతం కేటాయింపులు జరపడం గమనార్హం.
Recommended