#AsiaCup2021 Cancelled Due To Rising COVID-19 Cases In Sri Lanka || Oneindia Telugu
  • 3 years ago
The 2021 Asia Cup, which was shifted from Pak to Sri Lanka, was on Wednesday called off due to rising COVID-19 cases in the island nation.
#AsiaCup2021
#SriLankaCricket
#TeamIndia
#AsiaCup
#BCCI
#Covid19
#AsianCricketCouncil
#ViratKohli
#RohitSharma
#Cricket

శ్రీలంక వేదికగా జూన్ లో జరగాల్సిన ఆసియా కప్ రద్దయింది. శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సీఈఓ యాష్లే డిసిల్వా బుధవారం వెల్లడించారు. 'కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆసియా కప్ నిర్వహించడం కష్టం. అందుకే జూన్ లో జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నాం' అని డిసిల్వా అన్నారు. చివరిసారిగా 2018లో జరిగిన ఆసియా కప్ జూన్‌లో జరగాల్సి ఉంది.
Recommended