Shami To Virat Kohli - "Was It My Wicket Or Yours ?" || Oneindia Telugu
  • 3 years ago
India fast bowler Mohammed Shami has said that captain Virat Kohli emulates aggression shown by India's fast bowlers. "Sometimes, when a picture of Kohli's celebration of a wicket goes viral on social media, I ask him, ‘Was it my wicket or yours?’ He celebrates more than the bowlers!" he added. "Kohli has led the team brilliantly so far," Shami said.
#ViratKohli
#MohammedShami
#TeamIndia
#IndvsEng
#ICCTestChampionship
#KohliCelebrations
#Cricket

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలర్ రెచ్చగొట్టాడో మరింత ప్రమాదకరంగా వ్యవహరిస్తాడు. బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడే కోహ్లీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వికెట్ పడినప్పుడు కూడా అతిగా సంబరాలు చేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే.. వికెట్ తీసిన బౌలర్ కంటే అతిగా సెలెబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇదే విషయాన్ని సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ కూడా అంగీకరించాడు. అంతేకాదు కోహ్లీపై ఓ పంచ్ కూడా వేశాడు.
Recommended