Gynaecologist Dr Abhinaya Alluri Interview PART 2 | Oneindia Telugu
  • 3 years ago
Medicover Hospitals Gynaecologist Dr Abhinaya Alluri Interview About Pregnant Women COVID-19 Vaccination. Here is the Information about COVID-19 Vaccines for People who Are Pregnant or Breastfeeding
#DrAbhinayaAlluriInterview
#COVID19vaccinationforpregnantwomen
#GynaecologistDrAbhinaya
#PregnantWomenCOVID19Vaccination
#pregnantcanreceiveCOVID19vaccine
#MedicoverHospitals
#COVID19Vaccination
#Coronavirusinindia

వ్యాక్సినేషన్‌ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని గైనకాలజిస్ట్ డాక్టర్ అభినయ అల్లూరి సూచించారు. కరోనా ఫస్ట్ వేవ్..సెకంట్ వేవ్ అంటూ జనాలను పట్టిపీడిస్తున్న ఇటువంటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో డాక్టర్ అభినయ అల్లూరి గారు వన్ ఇండియా తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ పరిశోధన ప్రకారం వ్యాక్సినేషన్‌ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలింది. కాబట్టి వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల గర్భిణుల కు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు డాక్టర్ అభినయ అల్లూరి, గైనకాలజిస్ట్
Recommended