#Watch Fish Human Attachment | Smart Fish | Oneindia telugu
  • 3 years ago
As humans we regularly try to examine and understand the intelligence of various animals. But can a fish really be compared to a pet cat or dog when it comes to intelligence and cognitive ability? It turns out that fish are far smarter than we give them credit for.
#FishHumanAttachment
#ViralVideo
#petfish
#petdogs
#PetFishforaWalk
#fishMemory
#FishIntelligence
#fisharesmarter

పెట్ లవర్స్ ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక చేప ను తన చేతుల్లో నుండి నీళ్లలోకి వదిలేసాడు. కానీ ఎన్నిసార్లు ఆలా వదిలేసినా ఆ ఫిష్ తిరిగి అతని చేతుల్లోకి వచ్చేస్తుంది. అంటే ఒక ఫిష్ ఒక వ్యక్తిని గుర్తుంచుకోగలదా? అంటే చేపలకు మంచి జ్ఞాపకశక్తి మాత్రమే ఉండటమే కాక, వాటి యజమానులను గుర్తించగలుగుతాయి అనే విషయం మనకి ఆర్డమవుతుంది