World Laughter Day 2021: History, Significance | Oneindia telugu

  • 3 years ago
#WorldLaughterDay2021: The first Sunday of May is celebrated as World Laughter Day and this year, it is being observed on May 2. Celebrated since 1998, World Laughter Day is an annual event celebrated to raise awareness about laughter and its many healing benefits.
#WorldLaughterDay2021
#LaughterDayHistorySignificance
#LaughterBenefits
#LaughterYogamovement
#LaughBenefits
#happiness
#globalawareness
#worldpeace

ప్రపంచ నవ్వుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచ నవ్వుల దినోత్సవం మొదటిసారిగా 1998, జనవరి 10న భారతదేశంలోని ముంబైలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ మదన్ కటారియా ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు. అలా మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు.

Recommended