IPL 2021 : Andre Russell Sat On Staircase For Long Time || Oneindia Telugu

  • 3 years ago
Reacting for the first time to express his feelings about the KKR vs CSK IPL 2021 match, Andre Russell revealed why he sat on the staircase for a long time after getting bowled around his legs by a Sam Curran delivery.
#IPL2021
#AndreRussellSatOnStaircase
#CSKVSKKR
#AndreRussellbowled
#KKRVSRR
#dressingroom
#MI
#EoinMorgan

ముంబై: కోల్‌కతా నైట్ ‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌.. ఈ సీజన్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ల్లో ఒకటి. ముందుగా చెన్నై 220 భారీ స్కోరు చేస్తే.. అనంతరం ‌కోల్‌కతా 202 పరుగులకు వచ్చి ఆగిపోయింది. పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ (54: 22 బంతుల్లో 3x4, 6x6) క్రీజులో ఉన్నంతసేపు కోల్‌కతా గెలుస్తుందని అందరూ అనుకున్నారు.

Recommended