#IPL2021 : Virat Kohli Gets Hit Under His Eye While Fielding || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 : On Friday, Royal Challengers Bangalore (RCB) skipper Virat Kohli escaped a major injury scare during the opening game of the ongoing Indian Premier League (IPL) 2021 against Mumbai Indians (MI) at MA Chidambaram Stadium in Chennai.
#IPL2021
#ViratKohli
#KohliInjury
#HarshalPatel
#RCB
#RCBvsMI
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#MumbaiIndians
#SuryakumarYadav
#IshanKishan
#RohitSharma
#PragyanOjha
#HardikPandya
#KieronPollard
#KrunalPandya
#QuintondeKock
#GlennMaxwell
#KyleJamieson
#RahulChahar
#JaspritBumrah
#Cricket


డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగినా.. బెంగళూరు పోరాటం ముందు ముంబై తలొంచింది. అయితే ఈ మ్యాచులో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ కుడి కంటి కింది భాగంలో గాయమైంది.
Recommended