#MPTC&ZPTCPolls:అవాంఛనీయ ఘటనలు... బ్యాలెట్ పత్రాలపై జనసేన గుర్తులేదంటూ కార్యకర్తల ఆందోళన!!
  • 3 years ago
Andhra Pradesh MPTC, ZPTC elections: Elections are being held for 515 ZPTC seats and 7220 MPTC in the state from 7am to 5pm.
#MPTCZPTCPolls
#AndhraPradeshMPTCZPTCelections
#MPTCZPTCVoting
#Janasena
#YSRCP
#APCMJagan
#TDP
#Pawankalyan
#Apnews

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైనా తొలి రెండు గంటల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో చాలా జిల్లాల్లో తొలి రెండు గంటల్లో పది శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు.
Recommended