Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj
  • 3 years ago
Pushpa : Rasool pookutty to work for Pushpa as sound engineer.
#Pushpa
#IntroducingPushpaRaj
#AlluArjun
#Hbdalluarjun
#PushpaRaj
#Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో యూనివర్శల్ కాన్సెప్టు వస్తోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ఎంతో మంది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలో మరొకరు భాగమయ్యారు
Recommended