Hari Hara Veera Mallu షూటింగ్ స్పాట్ లో ప్రమాదం | Pawan Kalyan | Aditya Menon || Oneindia Telugu
  • 3 years ago
Hari Hara veera mallu shooting updates.
#HariHaraVeeraMallu
#Pawankalyan
#Krish
#AdityaMenon
#Pspk27

రీఎంట్రీలో ఫుల్ జోష్‌ మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే మూవీలో నటించాడాయన. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇంకా విడుదల కాకముందే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు' అనే సినిమాను చేస్తున్నాడు.
Recommended