Suez Canal History జలరవాణాకు ప్రధాన మార్గం... సూయెజ్ కెనాల్ వెనుక పెద్ధ చరిత్ర.. దాడులు || Oneindia
  • 3 years ago
Global trade has been impacted after a container ship got stuck in the Suez Canal, the 193-km waterway that is pivotal in connecting Europe and Asia. Here all you need to Know About Suez Canal History and how it was Impact on Global Trade
#SuezCanalTrafficJam
#SuezCanalHistory
#SuezCanalImpactonGlobalTrade
#EverGivenSatelliteImages
#2021SuezCanalobstruction
#EverGivengiantshipstuck
#shipswrecked
#SuezCanalShipStuckPath
#MVEverGivenshipinSuezCanal
#SuezCanalcrisis
#Egypt
#AfricaandAsia
#globaltrade

గత కొద్ది రోజులుగా సూయెజ్ కెనాల్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఈ కెనాల్‌లో భారీ నౌక చిక్కుకుపోవడంతో ఈ మార్గం ద్వారా జలరవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో గంటకు కొన్ని వేల కోట్ల రూపాయల వాణిజ్యం మరుగున పడుతోంది. యూరోప్-ఆసియా దేశాలను కలిపే ఈ ప్రధాన జలమార్గంలో భారీ నౌక చిక్కుకుపోవడంతో వాణిజ్య పరంగా ఆయా దేశాలు ఇబ్బందులతో పాటు నష్టాలను చవిచూస్తున్నాయి. ఒకసారి ఈ సూయెజ్ కెనాల్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.