#YSSharmila Meets Adilabad Leaders Slams BJP MP Arvind Over Turmeric Board
  • 3 years ago
Sharmila meets YSR fans from Nizamabad and Adilabad districts. She made sensational remarks on bjp MP Dharmapuri Arvind during a gathering at hyderabad Lotus Pond on Friday.
#YSSharmila
#MPArvind
#TurmericBoard
#MPDharmapuriArvind
#YSRTP
#Adilabad
#LotusPond
#Telangana

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుని అధికారాన్ని కూడా కైవసం చేసుకుంటామంటూ దూకుడు ప్రదర్శిస్తోన్న వైఎస్ షర్మిల టీఆర్ఎస్ తోపాటు బీజేపీని కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అడిగితేనో లేదా బీజేపీ పంపితేనో తాను రాలేదని, రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన తెచ్చేందుకే వచ్చానంటోన్న షర్మిల బీజేపీ ఎంపీ అరవింద్ పై భారీ సెటైర్లు వేశారు. ప్రొఫెసర్ కోదండరాం పేరును కూడా ప్రస్తావించారు.
Recommended