#GaganyaanMission: Indian Astronauts Complete Training In Russia గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు...!

  • 3 years ago
Indian astronaut candidates for Gaganyaan mission, selected to become astronauts to crew the Gaganyaan into orbit, have completed their one-year training course in Russia's Zvyozdny gorodok city near Moscow.
#GaganyaanMission
#IndianAstronautsCompleteTrainingInRussia
#ISRO
#RussianSpacestationRoscosmos
#MissionGaganyaan
#DmitryRogozin
#IndianAstronaut
#Russia
#World
#DY365

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు పడింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఉద్దేశించిన ఈ మిషన్‌లో మరో అంకం ముగిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపికైన వ్యోమగాములు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. రష్యాలో ఏడాది కాలం పాటు వారి శిక్షణ కొనసాగింది. 365 రోజుల పాటు కొనసాగిన వారి ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ పూర్తయినట్లు రష్యా ప్రకటించింది.