#SonuSood : రిజర్వేషన్ లేకుండా చేసిన విమాన ప్రయాణాన్నీ గుర్తు చేసుకుని Sonu Sood Emotional
  • 3 years ago
Actor Sonu Sood remembered his parents in an emotional tweet in response to Indian airline SpiceJet's tribute to the actor. As a tribute to the real life hero, SpiceJet dedicated a special aircraft to Sonu Sood, which reads: "A salute to the saviour.
#SpiceJetHonoursSonuSood
#SonuSoodEmotional
#Asalutetothesaviour
#SonuSoodFacePaintingOnAircraft
#Mumbai
#Lockdown
#SonuonSpiceJet
#AirlineHonoursActorSonuSood
#Coronavirusinindia

గొప్పలు చెప్పుకునే రాజకీయ నేతలంతా సిగ్గుతో తలదించుకునేలా.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ చేతులు ముడుచుకుని కూర్చోన్నా.. కరోనా కష్టకాలంలో దేశానికి తానున్నానంటూ ఆపద్భాదవుడిలా.. పేద, వలస కూలీలపాలిట రక్షకుడిగా సోనూ సూద్ చేసిన సేవలను సామాన్యులెవరూ మర్చిపోలేరు.
Recommended