West Bengal Elections 2021: TMC Manifesto మహిళలకు నెలకు రూ. 1000, ఇంకా ఏం వరాలంటే..?

  • 3 years ago
Trinamool Congress (TMC) president Mamata Banerjee released her party's manifesto for the West Bengal assembly elections on Wednesday, promising a slew of schemes and measures that she would bring if her party is voted to power.
#WestBengalElections2021
#WestBengalassemblyElection
#TMCmanifesto
#MamataBanerjee
#5StatesAssemblyelections
#wbassemblypolls
#petrolhike
#cookinggaspricehike
#electioncampaignrally
#BJP
#TMC
#PMmodi

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తమ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడితే తాము చేయబోయే కీలక అభివృద్ధి పనులు గురించి వివరించారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

Recommended