#Telangana Million March Completed 10 Years

  • 3 years ago
The early 2011 Telangana protests refers to a chain of events that took place during the early months of 2011, after the Srikrishna committee report was submitted to government of India. These protests are part of Telangana movement.
#TelanganaMillionMarch
#CMKCR
#Telangana
#JAC
#Srikrishnacommittee
#Hyderabad

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే కీలకఘట్టం మిలియన్ మార్చ్. తెలంగాణ జెఎసి పిలుపు మేరకు 2011 మార్చి 10న ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిప్పు కణికలాంటి మిలియన్ మార్చ్‌కు 2021, మార్చి 10 తో పదేళ్లు పూర్తయింది.

Recommended