BCCI likely to Send Second String Indian Team for Asia Cup 2021 || Oneindia
  • 3 years ago
With India qualifying for the ICC World Test Championship final in June, there’s a big question-mark over their participation at the Asia Cup 2021 which is likely to be held at the same time. However BCCI is thinking to send a second string Indian team as India will be busy with WTC final and England Tests
#IndiavsEngland
#AsiaCup2021
#WTCfinal
#SecondStringIndianTeam
#BCCI
#IndiaTourofEngland
#INDVSENG
#indvsengt20series
#Kohli
#IndiabusywithWTCfinalEnglandTests

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, బలమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్ద సవాలు ఎదురైంది. బీసీసీఐ చెప్పినట్లే ఐసీసీ ఆడుతున్నదని, పలు క్రికెట్ బోర్డులు విమర్శలు చేస్తున్న సమయంలో ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమిండియా టైట్ షెడ్యూల్ కారణంగా ఆసియాకప్ టీ20 ట్రోఫీ వాయిదాపడే ప్రమాదం ఏర్పడింది. దాంతో భారత జట్టును రెండుగా విభజిస్తే ఎలా ఉంటుందనేదానిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది.
Recommended