Ind vs Eng 2021 : Sunil Gavaskar Slams England’s Rotation Policy || Oneindia Telugu
  • 3 years ago
Former Indian opening batsman Sunil Gavaskar was amongst the ones questioning England’s rotation policy after their comprehensive Test series in India. England surprisingly kept rotating their players, refusing to play a consistent team throughout the rubber, making it one of the significant reasons for their defeat. Sunil Gavaskar stated that one should be prepared for the challenges when playing for the country.
#IndvsEng2021
#SunilGavasakar
#TeamIndia
#WorldTestChampionship
#AxarPatel
#RavichandranAshwin
#RAshwin
#ViratKohli
#RohitSharma
#ManojTiwari
#WorldTestChampionship
#ShubmanGill
#SunilGavaskar
#IndvsEng2021
#MohammedSiraj
#AjinkyaRahane
#MoteraPitch
#JaspritBumrah
#RishabPanth
#HardikPandya
#BenStokes
#MoteraStadium
#WashingtonSundar
#IndvsEngT20Series
#Cricket

దేశం తరఫున బరిలో దిగేటప్పుడు అన్నిటికి సిద్ధపడాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. ఆటగాళ్ల రొటేషన్ కారణంగానే భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అతను.. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతిపై స్పందించాడు. అసలు ఈ పద్దతిని అర్థం చేసుకోవడమే చాలా కష్టమని తెలిపాడు.
Recommended