#Vizagsteelplant ప్రైవేటీకరణ ఖాయం...వేగంగా కేంద్రం అడుగులు- బిడ్‌, ఇతర వివరాలు పంపాలని ఆదేశం!!
  • 3 years ago
The union government on today seek details of private technical bid, profits and losses, assets and liabilities of vizag steel plant from officials for privatisation process.
#VizagSteelPlant
#vizagsteelplantprivatetechnicalbid
#VisakhasteelPlantprivatisation
#PrimeMinisterNarendraModi
#APCMJagan
#Congress
#ModiOnPrivateSector
#BJP
#Parliamentsessions
#YSRCP
#Andhrapradesh
#Vizag

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ నిర్ణయం తీసుకున్న కేంద్రం, వడివడిగా అడుగులు వేస్తోంది. ఓవైపు ఏపీలో స్టీల్‌ ప్లాంట్‌ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నా, సీఎం జగన్‌ ప్రధానికి లేఖ రాసినా దీనిపై ఎలాంటి స్పందనా లేదు. తాజాగా వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా అవసరమైన వివరాలు అందించాలని అధికారులకు కేంద్రం నుంచి మెయిల్ అందినట్లు తెలుస్తోంది.
Recommended