#Telangana: BC associations seek 50% quota in Legislative Bodies, Separate Ministry
  • 3 years ago
Backward Classes associations in the State organised Maha deeksha and demanding 50% reservation for BCs in law making bodies and creating a separate ministry for them at the Centre.
#BCsstirfor50percentreservation
#BackwardClassesassociations
#BCassociationMahadeeksha
#Telangana
#separateministryforBCs
#50percentquotainLegislativeBodies
#CMKCR
#Hyderabad
#TelanganaCMKCR
#Congress

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌ చప్పల్‌బజార్‌ మహేంద్రగార్డెన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా దీక్ష చేపట్టారు. ముఖ్యఅతిథులుగా మంత్రి గంగుల కమలాకర్‌, కాంగ్రెస్‌ నేత వీ హనుమంతరావు, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ హాజరయ్యారు