#Petrolrateshike : Petrol Price In Telugu States On 19 February 2021

  • 3 years ago
Petrol and diesel prices continue to rise. The same trend continues today. In Hyderabad, petrol price rose by 35 paise to Rs 93.78 paise, while in Andhra Pradesh and Guntur it remained at 96.76 paise. However, international fuel prices do not appear to be declining at present.
#PetrolPriceToday
#FuelPrices
#PetorlDieselPrices
#PetrolRatesHike
#PetrolPriceNews
#Guntur
#AndhraPradesh
#Telangana

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 35 పైసలు మేర పెరిగి రూ.93.78 పైసలు వద్ద ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు లో అయితే 96.76పైసల వద్ద కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయంగా ఇందహన ధరలు ఇప్పట్లోతగ్గే పరిస్థితులు కనిపించడం లేదు.

Recommended