'Made-In-India' Arjun Main Battle Tank MK-1A Explained ప్రపంచ స్థాయి ఆధాయుదాలతో పోటీపడే సత్తా..!!
  • 3 years ago
Prime Minister Narendra Modi handed over the Arjun Main Battle Tank (MK-1A) to Indian Army Chief General MM Naravane on February 14. The state of the Arjun Main Battle Tank MK-1A has been indigenously designed, developed and manufactured by CVRDE, DRDO along with 15 academic institutions, 8 labs and several MSMEs.
#ArjunMainBattleTank
#ArjunMainBattleTankMK1A
#MadeInIndiaArjunMainBattleTank
#TamilNadu
#Chennai
#NarendraModi
#CVRDE
#DRDO
#IndianArmy
#MSME
#indigenouslydesigneddeveloped

దేశీయంగా అభివద్ధి చేసిన అత్యాధునిక యుద్ధ ట్యాంక్ 'అర్జున్' భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడే 'అర్జున్' ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. కాగా, తేజస్ తర్వాత ఆత్మనిర్బర్ భారత్‌ కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద అధునాతన ఆయుధం అర్జున్ మార్క్1ఏ యుద్ధ ట్యాంకు కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పటికే సైన్యంలో అర్జున్(ఎంబీటీ) యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి. కానీ, దాదాపు 71 చిన్న, పెద్ద మార్పులతో అర్జున్ మార్క్ 1ఏ రూపంలో అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చారు.