#Telangana : Oath Ceremony Of GHMC New Corporators

  • 3 years ago
GHMC sworn in new corporators. 149 were sworn in for a total of 150 members. It is known that a corporator effected with Corona. The corporators took the oath in Telugu, Hindi, Urdu and English in their preferred language. Ex officio members also attended the event.
#GHMC
#GHMCElections
#HyderabadMayor
#MayorAndDeputyMayor
#RajaSingh
#Kavitha
#KCR
#TRS
#Telangana

జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 150 సభ్యులకు గాను 149 మంది ప్రమాణ స్వీకారంచేశారు. ఒక కార్పొరేటర్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌లో తమకు నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారం చేశారు కార్పొరేటర్లు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు.

Recommended