New Hyderabad Mayor to be elected on Feb 11
  • 3 years ago
TRS to supply sealed covers in GHMC Mayor election
#Hyderabad
#Telangana
#Trs
#Bjp
#Ghmc

మేయర్ ఎంపిక ప్రక్రియకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈనెల 11న మేయర్ ఎన్నిక లాంఛనం పూర్తి కావల్సిన ఉన్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ మేయర్ అభ్యర్థి అంశంలో తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. మేయర్ అభ్యర్ధి ఎంపికలో మజ్లిస్ మద్దత్తు తీసుకోబోమని గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 54మంది కార్పోరేటర్లు ఉన్న మజ్టిస్ పార్టీ ఎవరికి మద్దత్తునిస్తుంది, మేయర్ ఎన్నికరోజు ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Recommended