Search
Library
Log in
Watch fullscreen
4 months ago|32 views

#YSSharmila Flexies without CM Jagan Photos వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం.. హాట్ టాపిక్‌గా ఫ్లెక్సీలు

Oneindia Telugu
Oneindia Telugu
YS Sharmila meeting with YSR followers on Tuesday (February 9) at Lotus Pond in Hyderabad, has become a hot topic in the Telugu states. The meeting took precedence in the wake of speculations over Sharmila's new party.
#YSSharmila
#YSSharmilanewparty
#APCMJagan
#YSRCPParty
#YSSharmilaFlexieswithoutCMJaganPhotos
#LotusPond
#Hyderabad
#YSRfollowers
#YSRfans
#SharmilaFlexi

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో మంగళవారం(ఫిబ్రవరి 9) వైఎస్ షర్మిల అధ్యక్షతన నిర్వహించనున్న వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల ఎజెండాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల నేడు సమావేశం కాబోతున్నారు.

Browse more videos

Browse more videos