'Beggar-Free' Rajasthan Started in Jaipur - Paying Them 215 Rupees/day గౌరవప్రదమైన జీవితం..!!
  • 3 years ago
A campaign for 'beggar-free' Rajasthan has been started in Jaipur, where beggars are being rehabilitated with the joint efforts of Rajasthan Skill and Livelihoods Development Corporation (RSLDC) and Sopan Institute of Science, Technology and Management.Currently, 43 beggars hailing from different states including Uttarakhand, Uttar Pradesh, and Odisha who were living in Jaipur, have been provided a shelter where Yoga, sports, and computer classes are being imparted to them.
#BeggarFreeRajasthan
#Rajasthangovtbeggarfreecampaign
#Aadharcardsbankaccountsforbeggars
#Jaipur
#rehabilitatedbeggars
#yoga
#computerclassestobeggars
#RajasthanSkillandLivelihoodsDevelopmentCorporation

భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . అలాంటి బెగ్గర్ ల కోసం బంపర్ ఆఫర్ ఇస్తోంది రాజస్థాన్ రాష్ట్రం. బెగ్గర్ ఫ్రీ స్టేట్ గా రాజస్థాన్ రాష్ట్రాన్ని మార్చడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా జైపూర్‌లో 'బిచ్చగాడు లేని' రాజస్థాన్ కోసం ఒక ప్రయత్నం మొదలు పెట్టింది. బిచ్చగాళ్ళలోనూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి వివిధ రంగాలలో ట్రైనింగ్ ఇచ్చి వారికి పునరావాసం కల్పించేందుకు యాచకులు గౌరవప్రదమైన జీవితం సాగించేందుకు ప్రయత్నం