Rajasthan Royals All-Rounder Rahul Tewatia Gets Engaged
  • 3 years ago
Rajasthan Royals All-Rounder Rahul Tewatia Gets Engaged, Shares Pictures With Fiancee
#RahulTewatia
#RajasthanRoyals
#Ipl2021

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాతియా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున సిక్సర్లతో అదరగొట్టిన ఈ హర్యానా కుర్రాడు..బుధవారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా, అభిమానులతో సహా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వీరి జంటకు శుభాకాంక్షలు తెలిపారు
Recommended