#ViratKohli Is India’s Most Valued Celebrity Brand

  • 3 years ago
Indian skipper Virat Kohli has also secured the top spot in India's most-valuable celebrity list. Kohli is followed by Bollywood actors Akshay Kumar and Ranveer Singh.
#ViratKohli
#KohliBrandValue
#AkshayKumar
#RanveerSingh
#MostValuedCelebrity
#DeepikaPadukone
#ShahrukhKhan
#Bollywood
#Cricket

కరోనా కారణంగా గతేడాది యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మాత్రం చెక్క చెదరలేదు. ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలెబ్రిటీ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకొని రారాజుగా నిలిచాడు. 2020కి సంబంధించిన అత్యంత విలువైన ప్రముఖుల జాబితాను డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో రూ.1733 కోట్లతో భారత కెప్టెన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ , రణ్ వీర్ సింగ్ ‌లు ఉన్నారు.

Recommended