Search
Library
Log in
Watch fullscreen
4 months ago|41 views

Andhra Pradesh : TDP MP's Complain To Amit Shah Against YSRCP Government In AP

Oneindia Telugu
Oneindia Telugu
TDP MPs have complained against the ruling YSRCP before the Union Home Minister Amit Shah. They have alleged that the YSRCP government is least bothered about the alleged attack at the temples in the state and faulted the government on the religious matter.
#AmitShah
#TDP
#AndhraPradesh
#YSRCP
#TemplesInAP
#APCMJagan

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో తెలుగుదేశం పార్టీ ఎంపీల భేటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో సమస్యలు వైసీపీ ప్రభుత్వం తీరు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడులు, టీడీపీ నేతలపై దాడుల లాంటి అంశాలపై అమిత్ షాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

Browse more videos

Browse more videos