#JeffBezos To Step Down As #Amazon CEO
  • 3 years ago
Amazon founder Jeff Bezos said Tuesday he would stand aside later this year as chief executive of the company he built from a startup into one of the world's most valuable firms. handing over the CEO role to Andy Jassy, who heads Amazon Web Services.
#JeffBezos
#Amazon
#AndyJassy
#AmazonWebServices
#AmazonNewCEO
#AmazonCEO

టాప్ ఆన్‌లైన్‌ మార్కెటింగ్ కంపెనీ, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న జెఫ్ బెజోస్.. సంచలన ప్రకటన చేశారు. అమెజాన్ నుంచి తప్పుకోబోబోతున్నట్లు వెల్లడించారు.. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతోన్నారు. తన వారసుడిని కూడా ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.