IPL 2021 Auction : Mumbai Indians Call Up 16-year-old Nagaland Spinner For Trials
  • 3 years ago
The Mumbai Indians franchise recently called up a 16-year-old spin prodigy from Nagaland ahead of the IPL 2021 auction scheduled to be organised on February 18.
#IPL2021Auction
#MumbaiIndians
#KhrievitsoKense
#IPL2021
#RohitSharma
#SuryaKumarYadav
#HardhikPandya
#KeironPollard
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్ వేలం కోసం ముంబై ఇండియన్స్ అన్ని విధాలుగా సిద్దమవుతుంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు సంబంధించిన మినీ వేలాన్ని చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిదే. దాంతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై తమ ప్రణాళికలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ట్రా స్పిన్నర్ కోసం అన్వేషిస్తున్న ఈ ఫైవ్ టైమ్ చాంపియన్.. నాగాలాండ్‌కు చెందిన ఓ యువ స్పిన్నర్‌ను ట్రయల్స్‌కు ఆహ్వానించింది.
Recommended