"When I స్కోల్డ్ Him, He Smiles At Me" - Bowling Coach Bharat Arun On #MohammedSiraj

  • 3 years ago
India’s bowling coach Bharat Arun praised Mohammed Siraj, saying that the pacer has lots of hunger and resolve to improve and get better. Arun stated that he knew about Mohammed Siraj’s qualities from the day he first saw him as a net bowler at IPL franchise Royal Challengers Bangalore.
#MohammadSiraj
#TeamIndia
#BharatArun
#IndvsAus
#RishabhPant
#RohitSharma
#ShardulThakur
#ChateshwarPujara
#AjinkyaRahane
#ShubmanGill
#ShardhulThakur
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తనతో చీవాట్లు తినడం ఇష్టమని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అన్నాడు. పట్టు వదలని ఆత్మవిశ్వాసమే ఈ హైదరాద్ గల్లీ బాయ్‌కి ఉన్న అతిపెద్ద బలమని తెలిపాడు. తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్ వేదికగా చిట్‌చాట్ చేసిన ఈ భారత బౌలింగ్ కోచ్.. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు మహ్మద్ సిరాజ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Recommended