IPL 2021 Auction: Parthiv Patel Satires On RCB After Getting Released | Oneindia Telugu
  • 3 years ago
Former Indian wicketkeeper-batsman Parthiv Patel took a dig on Royal Challengers Bangalore (RCB) on getting 'released after being retired'. The former cricketer took to Twitter and wrote, “An absolute honour to be released after being retired . ... thank you @RCBTweets.”

#IPL2021Auction
#ParthivPatel
#RoyalChallengersBangalore
#IPL2021
#ViratKohli
#RCB
#UmeshYadav
#ParthivPatel
#DaleSteyn
#ABdeVilliers
#yuzvendrachahal
#WashingtonSundar
#NavdeepSaini
#Cricket
#TeamIndia

వచ్చే సీజన్‌లో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలో, మరెవరిని వదిలించుకోవాలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని జట్లూ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. అందరిలాగే ఆర్‌సీబీ కూడా తమ జాబితాను ప్రకటించింది. 12 మందిని రిటైన్ చేసుకున్న ఆ జట్టు అత్యధికంగా 10 మందిని వదులుకుంది.
అయితే, ఆ జట్టు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌పటేల్‌ పేరు కూడా ఉంది. అతను గత డిసెంబర్‌లోనే అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికాడు. దాంతో తాను రిటైర్‌ అయ్యాక ఆర్సీబీ తగిన విధంగా సత్కరించిందని సెటైరిక్‌గా ట్వీట్‌ చేస్తూ ఆ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు.
Recommended