Minister Anil Kumar Yadav Slams Chandrababu Naidu
  • 3 years ago
With the release of the local body election schedule by the state election commission, a circular has been issued to Commissioner Nimma Gadda Ramesh CS Adityanath asking him to suspend all ongoing welfare schemes. In this context, the second installment of the Amma odi scheme, which will be launched by Jagan on January 11, is to be stopped. However, speaking to media on Sunday, Minister Anil Kumar Yadav said that the Amma Odi scheme was being implemented as usual in the presence of of CM Jagan and urged all women to come forward.
#AmmaVodiScheme
#AnilKumarYadav
#ChandrababuNaidu
#NimmaGaddaRamesh
#APCMJagan
#AndhraPradesh

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం తో పాటు జరుగుతున్నా అన్ని సంక్షేమ పధకాలను నిలిపి వేయాలని కమిషనేర్ నిమ్మ గడ్డ రమేష్ సి యస్ ఆదిత్యనాథ్ కు సర్కులర్ జారీ చేసారు. ఈ క్రమంలో జనవరి 11 న జగన్ ప్రారంభించబోయే రెండో విడత అమ్మఒడి పధకం ఆగిపోవాల్సి ఉంది. అయితే ఆదివారం మీడియా తో మాట్లాడిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ చేతుల మీదుగా అమ్మ ఒడి పధకం అమలు జరుగుతుందని మహిళలు అందరు తరలి రావాలని కోరారు.
Recommended