#APPanchayatElections : ఉద్యోగులకు నిమ్మగడ్డ రమేష్ భరోసా.. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు..!!

  • 3 years ago
AP Local Body Elections/panchayat elections: AP SEC Nimmagadda Ramesh Kumar writes a letter to AP govt employees.
#APLocalBodyElections
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#APgovtemployees
#Coronavirus
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

అమరావతి: పంచాయతీ ఎన్నికలకు సహకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ బహిరంగ లేఖ రాశారు. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు.పోలింగ్ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

Recommended