#Hyderabad : KTR Inaugurates 2BHK 'Dignity Houses' In Baghlingampally| Oneindia Telugu
  • 3 years ago
Hyderabad: Telangana minister for municipal administration and urban development department (MAUD) K.T Rama Rao inaugurated 2BKH 'dignity houses' at Lambadi thanda in Baghlingampally here on 9 January. He also inaugurated a sports complex at Adikmet.
#Ktr
#Kcr
#Hyderabad
#Telangana
#Baghlingampally
#Trs
#Bjp

గ్రేటర్ హైదరాబాద్ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టీ. రామారావు హెచ్చరించారు. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 28.38 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. రూ. 10.90 కోట్ల వ్యయంతో బాగ్ లింగంపల్లి లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్ రూం ఇళ్లను, రూ. 3.50 కోట్ల వ్యయంతో అడిక్ మెట్ లో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు.
Recommended