#IPL2021 : Chennai Super Kings Set To Release Kedar Jadhav For IPL 2021 | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 : Chennai Super Kings are likely to move on Kedar Jadhav as he looks set to be released ahead of the IPL 2021 auction.
#IPL2021
#IPL2021Auction
#ChennaiSuperKings
#CSK
#KedarJadhav
#MSDhoni
#SureshRaina
#HarbhajanSingh
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia

ఐపీఎల్‌-2020లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ను విడిచిపెట్టాలని ఆ ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫామ్‌లేమితో సతమతమైన జాదవ్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2020లో మొత్తం 8 మ్యాచ్‌లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేకపోయాడు. దీంతో కేదార్ ను విడిచిపెట్టడానికి చెన్నై ఫ్రాంచైజీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2018 మెగా వేలంలో జాదవ్‌ను తొలిసారిగా రూ .7.8 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.

Recommended