#NationalConsumerRightsDay2020 : జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం స్పెషల్ | All You Need to Know
  • 3 years ago
The Consumer Protection Act 1986 came into effect on this day. So In India, we observe National Consumer Rights Day on December 24, every year. All You Need to Know.
#NationalConsumerRightsDay2020
#WorldConsumerRightsDay
#ConsumerProtectionAct1986
#consumerdisputes
#CurrentAffairs
#JagoGrahakJago
#consumerrightsmovement
#NationalConsumerDay
#జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వస్తుసేవలను పొందే వినియోగదారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 24ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నారు.
Recommended