UK Virus : వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా..కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు!

  • 3 years ago
As nations around the globe are on high alert following the emergence of a new strain of the coronavirus with higher transmission rates in the UK, the Centre has on Tuesday released a Standard Operating Procedure (SOP) for passengers arriving from the country. The SOP applies to all international passengers who have "travelled from or transited through the UK" in the past four weeks, ie, from November 25 to December 23.

ఇప్పటికే డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన కేంద్రం.. తాజాగా సరికొత్త మార్గదర్శకాలను వెలువరించింది. కొత్త రకంగా కరోనా వైరస్ వేగంగా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
అందుకే గత నాలుగు వారాల్లో బ్రిటన్ నుంచి లేదా ఆ దేశం మీదుగా వచ్చిన ప్రయాణికులు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.

#UKVirus
#NewCoronavirusStrain
#Covid19
#Covid19Vaccine
#FASTag
#MamataBanerjee
#Covishield

Recommended