Rana : మిహికా బజాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా రానా వెరైటీ ట్రీట్‌... పిజ్జా క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌

  • 3 years ago
Rana Daggubati Hosts Pizza Party For Wife Miheeka Bajaj
#RanaDaggubati
#MiheekaBajajBirthday
#ranamihikabajaj
#Pizzacandlelightdinner
#Pizzacandlelightdinner
#RanaPizzaPartyForMiheekaBajaj
#Tollywood
#MiheekaBajajBirthdayCelebrations
#రాణా
#మిహికా బజాజ్‌

భార్య మిహికా బజాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా రానా వెరైటీ ట్రీట్‌ ఇచ్చారు. సాధారణంగా బర్త్‌డే అంటే ఎవరైనా కేక్‌ కట్‌ చేయిస్తారు. కానీ రానా మాత్రం భార్య కోసం అర్థరాత్రి పిజ్జా క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు

Recommended