Sri Kumara Brahmeshwara Swami Kavadotsavam Was Celebrated In Anaparthi

  • 3 years ago
Sri Kumara Brahmeshwara Swami Kavadotsavam was celebrated in Anaparthi in East Godavari district in the occasion of Subramanya Sashti.
#SriKumaraBrahmeshwaraSwami
#SriKumaraBrahmeshwaraSwamiKavadotsavam
#Anaparthi
#EastGodavari
#SubramanyaSashti
#TemplesInIndia
#AndhraPradesh

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లో సుబ్రమణేశ్వర షష్టి పురస్కరించుకుని శ్రీ కుమార బ్రహ్మేశ్వర స్వామి కావడోత్సవాలాను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ ఉత్సవం లో మాలాధరించిన భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇకప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గజ వాహనంపై స్వామి వారు ప్రజలకు దర్శనమిచ్చారు.

Recommended